హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో వ్యాస పూజ, నందోత్సవం

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో వ్యాస పూజ, నందోత్సవం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఇస్కాన్ వ్యవస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదులవారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం (సెప్టెంబర్ 05) శ్రీ హరే కృష్ణ గోల్డెన్​టెంపుల్​లో 130వ వ్యాస పూజ, శ్రీ నందోత్సవం వైభవంగా నిర్వహించారు.

హరే కృష్ణ మూవ్​మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీమాన్ సత్య చంద్ర దాస ప్రభుజీ వ్యాస పూజ – 2026  పుస్తకాన్ని ఆవిష్కరించారు.