
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో యూరియా కొనుగోలు, ఇతర సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవా లని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రైతుల సౌకర్యం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్స్ 18004 253424, 08702530812. 91542 52936 జిల్లాలో ని ప్రతి ఎరువుల విక్రయ దుకాణాల వద్ద ప్రదర్శిం చనున్నట్లు చెప్పారు. దీనిని రైతులు సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.