కాశీబుగ్గ, వెలుగు: దసరా పండుగ సందర్భంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఐదు రోజుల ప్రకటించినట్లు మార్కెట్కమిటీ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక తెలిపారు. అక్టోబర్ 17 నుంచి 21 వరకు మార్కెట్ బంద్ ఉంటుందని, తిరిగి అక్టోబర్ 22న ప్రారంభమవుతుందని తెలిపారు.