కేటీఆర్ టూర్ లో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు..నేతలకు ఫైన్

కేటీఆర్ టూర్ లో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు..నేతలకు ఫైన్

వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వరంగల్ సిటీలో ఎక్కడా చూసిన ప్లెక్సీలే కనిపిస్తున్నాయి. గల్లీ గల్లీలో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ లోకల్ లీడర్లు. దీంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో భారీగా ఫైన్లు వేస్తున్నారు. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ నేతలకు రూ. 2 లక్షల 50 వేల జరిమానాను విధించారు వరంగల్ బల్దియా అధికారులు.

సాయిగణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి

పోలీసుల వేధింపులు తెలంగాణలోనే ఎక్కువ