నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్‌ఐటీ, వరంగల్) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 10 (ప్రాజెక్ట్ అసిస్టెంట్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బి.టెక్. ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హైడ్రోలాజిక్, హైడ్రాలిక్ మోడలింగ్, జీఐఎస్ (భౌగోళిక సమాచార వ్యవస్థ)లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 15.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 07.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.nitw.ac.in
వెబ్‌సైట్‌ను సందర్శించండి.
