వరంగల్

అటెండెన్స్‌‌‌‌ వేసుడు..అవతల పడుడు..వరంగల్‌‌‌‌ ఎంజీఎంలో డ్యూటీలకు డుమ్మా కొడుతున్న డాక్టర్లు, సిబ్బంది

సొంతంగా హాస్పిటల్స్‌‌‌‌, క్లినిక్స్‌‌‌‌ నడుపుతున్న పలువురు డాక్టర్లు రిజిస్టర్‌‌‌‌లో

Read More

తెలంగాణలో భారీ వర్షాలు..వేములవాడలో నీట మునిగిన భక్తుల వాహనాలు

ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి.  మంగళవారం (మే27) రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర

Read More

హామీల అమలులో ప్రభుత్వం విఫలం : పల్లా రాజేశ్వర్​రెడ్డి

జనగామ, వెలుగు: హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనగామ ఎమ్మల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆరోపించారు. సోమవారం తన క్యాంప్​ఆఫీస్ లో జనగామ టౌన్

Read More

ముంపు ప్రాంతాలను ముందే గుర్తించండి

హనుమకొండ, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, వి

Read More

శవాలనైనా ఇవ్వరా?.. రాకేశ్​ తల్లి స్వరూప ఆవేదన

హనుమకొండ, వెలుగు: చత్తీస్ గఢ్​– నారాయణపూర్​ఎన్ కౌంటర్ లో మృతి చెందిన బుర్రా రాకేశ్ అలియాస్ వివేక్ మృతదేహాన్ని తమకు ఇవ్వకుంటే కుటుంబమంతా ఆత్మహత్య

Read More

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించండి : అద్వైత్ కుమార్ సింగ్

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్, వెలుగు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ స

Read More

కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు : ఏడీఏ

రాయపర్తి, వెలుగు: కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ విజయ భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాయపర్తి, కొండూరు, మైలారం కా

Read More

రైల్వేస్టేషన్​ ఆధునీకరణ పనుల్లో వేగం పెంచాలి : తక్కెళ్లపల్లి రవీందర్​రావు

మహబూబాబాద్ అర్బన్​, వెలుగు: మహబూబూబాబాద్​రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు అన్నారు. సోమవారం రైల్వే స్

Read More

మహిళా సాధికారతకు పథకాలు : దొంతి మాధవరెడ్డి

  నల్లబెల్లి, వెలుగు: మహిళాసంఘాల అభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నల్

Read More

వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు

మల్హర్, వెలుగు: వడ్లు త్వరగా కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని డిమాండ్​చేస్తూ  మల్హర్ మండల కేంద్రం తాడిచెర్లలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. టెం

Read More

ప్రతీ డివిజన్ అభివృద్ధికి కృషి

కాజీపేట, వెలుగు: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.  సోమవారం హనుమకొ

Read More

ముగిసిన సరస్వతీ పుష్కరాలు..చివరి రోజు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

12 రోజుల్లో 30 లక్షల మంది వచ్చారు : మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు జయశంకర్‌‌‌‌భూపాలపల్లి/మహదేవపూర్‌‌

Read More

వరంగల్‌లో మల్టీ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ‌‌‌ హాస్పిటల్‌‌‌‌ పనులు స్పీడప్‌‌‌‌ చేయాలి : సీఎస్‌‌‌‌ కె.రామకృష్ణారావు

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌‌‌ నగరంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌&zwnj

Read More