మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు

మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు

మధ్యప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నర్మదానది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పలు చోట్ల డ్యాంల గేట్లు ఎత్తారు. పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిండోరిలో నర్మదా నది సమీపంలో భారీ వరదకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. నర్మద నది సమీపంలోని గుళ్లన్నీ మునిగిపోయి.. గోపురాలే కనిపిస్తున్నాయి.