
- డీఎస్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్
నాగర్ కర్నూలు జిల్లా: అణగారిన ప్రజలు అధికారం చేపడితేనే మంచి రోజులు వస్తాయని, తరతరాలు బాగుపడాతయన్నారు డీఎస్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్. దేశ రాజకీయాలు ఒకటి రెండు కుటుంబాలన చేతుల్లో బందీ అయ్యాయన్నారు. 5 వందల రోజులు పాటు 10వేల కిలో మీటర్లు పాదయాత్రలో అణగారిన వర్గాల ప్రజలను ఏకతాటిపై తీసుకోస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుని దళితుడిని ముఖ్యమంత్రి పీఠంలో కూల్చోబెట్టాలన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో స్వరాజ్య పాదయాత్ర ప్రారంభ సభలో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్