మహారాష్ట్ర అమరావతి జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్

మహారాష్ట్ర అమరావతి జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్

మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా మహారాష్ట్ర అమరావతి జిల్లాలో శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. దీనికి సంబంధించి  అమరావతి జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.  శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.