
ఫ్లొరిడా : 3టీ20 సిరీస్ లో భాగంగా శనివారం వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న ఫస్ట్ టీ20లో టాస్ గెలిచింది భారత్. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
పిచ్ పరిస్థితిని బట్టే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. యువకులకు అవకాశాలు ఇవ్వాలనే ప్రణాళికలో భాగంగా మనీశ్ పాండ్, నవదీప్ సైని, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌కు ఫైనల్ టీమ్ చోటు కల్పించినట్లు తెలిపాడు.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
1st T20I. India XI: S Dhawan, R Sharma, V Kohli, M Pandey, R Pant, K Pandya, R Jadeja, B Kumar, W Sundar, K Ahmed, N Saini https://t.co/tyexRLzNlG #WIvInd
— BCCI (@BCCI) August 3, 2019
1st T20I. West Indies XI: E Lewis, J Campbell, N Pooran, K Pollard, S Hetmyer, R Powell, C Brathwaite, S Narine, S Cottrell, K Paul, O Thomas https://t.co/tyexRLzNlG #WIvInd
— BCCI (@BCCI) August 3, 2019