పంజాగుట్ట పీఎస్​లో డీసీపీ ఆకస్మిక తనిఖీలు

పంజాగుట్ట పీఎస్​లో డీసీపీ ఆకస్మిక తనిఖీలు

పంజాగుట్ట,వెలుగు: వెస్ట్ జోన్​డీసీపీ విజయ్​కుమార్​ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో  సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.  సుమారు 2 గంటలపాటు స్టేషన్ లో ఉండి నమోదైన కేసుల వివరాలతోపాటు అన్ని రికార్డులను పరిశీలించినట్టు తెలిసింది.

మాజీ ఎమ్మెల్సీ షకీల్​ కొడుకు సాహిల్​కేసు జరిగినప్పటి నుంచి ఆయన పంజాగుట్ట పీఎస్ పై  ప్రత్యేక దృష్టి సారించారు. ఏసీపీ మోహన్​కుమార్​, ఇన్​స్పెక్టర్​ శోభన్​,  డీఐ క్రాంతికుమార్​ ఉన్నారు.