జగ్గారెడ్డి ఎందుకు గప్ చుప్ అయ్యారు

జగ్గారెడ్డి ఎందుకు గప్ చుప్ అయ్యారు

కాంగ్రెస్ లో అసంతృప్తులంటే.. జగ్గారెడ్డి అన్నట్టుగా కొద్ది రోజుల క్రితం వరకు వ్యవహారం నడిచింది ఆ తర్వాత రేవంత్ తో కలిసిపోయారు. దీంతో ఏ ప్రోగ్రాంలో చూసినా జగ్గారెడ్డే కనిపించారు. కానీ ఆ తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదు. గాంధీ భవన్ ముఖమే చూడటం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. నియోజకవర్గంలోనూ పెద్దగా హడావుడి కనిపించడం లేదు. అసలు జగ్గారెడ్డికి ఏమైంది..? ఎందుకు గప్ చుప్ అయ్యారు.?