కాంగ్రెస్ ను తిడుతుంటే టీఆర్ఎస్ కు ఎందుకు కోపం?

కాంగ్రెస్ ను తిడుతుంటే టీఆర్ఎస్ కు ఎందుకు కోపం?

కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే టీఆర్ఎస్ కు కోపమెందుకని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ లేని సమస్యలను సృష్టిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ పతనం మొదలైందన్నారు. రోజు రోజుకి బీజేపీ బలం పెరుగుతుందని తెలిపారు. 

ఇవి కూడా చదవండి: 

కరోనా టెస్టులపై ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం

పేకాట ఆడిన ముఖ్యమంత్రి