ఢిల్లీలో చంద్రబాబు కామోడీ షో..శివసేన సెటైర్లు

ఢిల్లీలో చంద్రబాబు కామోడీ షో..శివసేన సెటైర్లు

ఢిల్లీలో వరుసగా బీజేపీయేతర నేతలతో భేటీ అవుతున్న ఏపీ సీఎం చంద్రబాబుపై శివసేన సెటైర్లు వేసింది.  రుతుపవనాలు అండమాన్ తాకి ఆనందాన్ని ఇచ్చినట్లు.. చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతూ హస్యాన్ని పంచుతున్నాడని తన అధికారిక పేపర్ సామ్నా పత్రికలో ఎద్దేవా చేసింది.. చంద్రబాబు  ఏపీలో ఓడిపోతున్నారని చెప్పింది. అందరు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నా చంద్రబాబు తన ప్రయత్నాలు ఆపడం లేదని విమర్శించింది. విపక్షాల్లో ఐదు మంది తామే ప్రధాని అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చింది శివసేన.