ఆయనో మాజీ ఎంపీ. పలుకుబడి బాగానే ఉంది. కానీ పనుల దగ్గరకొచ్చే సరికే దెబ్బ పడుతోందట. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే సమస్య రిపీట్ కావడంతో ఆయన ఓ కొత్త పంథా ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఒకే పడవపై కాలు పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని భావించిన ఆయన.. మరో రెండు పడవల్లోనూ ఖర్చీఫ్ వేసి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆయనెవరు..? ఖర్చీఫ్ ఎక్కడేశారో మీరే చూడండి.
