కాంగ్రెస్లో జోష్!..  119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు 

కాంగ్రెస్లో జోష్!..  119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు 
  • కాంగ్రెస్లో జోష్! 
  • 119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు 
  • ఆరు గ్యారెంటీలపై విస్తృతంగా ప్రచారం
  • తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా

హైదరాబాద్ : తుక్కుగూడ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రెండు రోజుల పాటు హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు సెప్టెంబర్ 17న ముగిసిన విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 18న 119 సెగ్మెంట్లలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సోనియా ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రచారం నిర్వహి స్తున్నారు.

ALSO READ: కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతయ్: రఘువీరారెడ్డి 

అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తమని భరోసా ఇస్తున్నారు. నాంపల్లి సెగ్మెంట్ లో సీడబ్ల్యూసీ సభ్యుడు సచిన్ పైలెట్, వరంగల్ లో సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పర్యటిస్తున్నారు.