పత్తి గింజలు మొలకెత్తలేదని కౌలు రైతు సూసైడ్

పత్తి గింజలు మొలకెత్తలేదని కౌలు రైతు సూసైడ్

వర్థన్నపేట, వెలుగు : వరంగల్​జిల్లా వర్ధన్నపేటలో ఆదివారం పత్తి మొలకెత్తలేదని కౌలు రైతు  ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ,పోలీసుల కథనం ప్రకారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బెట తండాకు చెంది కమలమ్మ ( (35) రాయపర్తి మండలం శివారులో 9 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి గింజలు నాటింది .అవి మొలకెత్తక పోవడంతో మళ్లీ నాటింది. అవి కూడా మొలకెత్తకపోవడంతో మనస్తాపానిక గురై పురుగుమందు తాగింది. వరంగల్ ఎంజీఎంకు తరలించగా శనివారం చనిపోయింది.