విశాఖలో పాకిస్థాన్ సబ్ మెరైన్ శిథిలాలు లభ్యం

విశాఖలో పాకిస్థాన్ సబ్ మెరైన్ శిథిలాలు లభ్యం

ఇండియా పాకిస్థాన్ 1971 యుద్ధంలో మునిగి పోయిన ఓ పాకిస్తాన్ నౌకను ఇండియన్ నేవీ గుర్తించింది. విశాఖ పట్నం డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ పాకిస్థాన్ సబ్‌మెరైన్ శిథిలాలు కనుగొంది. విశాఖ తీరానికి 2.5 కి.మీ దూరంలో 100 మీటర్ల లోతులో ఈ శకలాలను నావే అధికారులు గుర్తించారు. 1972 యుద్ధంలో 93 మందితో విశాఖ తీరంలో ఉన్న PNS ఘాజీ మునిగిపోయింది. ఇది US తయారు చేసిన పాకిస్థాన్ కి అందించింది. కరాచీ నుండి బయలుదేరి వైజాగ్ తీరానికి చేరుకున్న ఈ యుద్ధనౌకను INS రాజ్‌పుత్‌తో అటాక్ చేసింది. దాన్ని డిస్ట్రాయ్ చేసింది. కానీ పాకిస్థాన్ నావే అధికారులు అది ప్రమాదవశాత్తూ జరిగిన పేలుడులో కూలీపోయిందని ప్రకటించింది.