రెడ్​మీ 12 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్​...

రెడ్​మీ 12 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్​...

షావోమీ తన రెడ్​మీ 12 సిరీస్ 4జీ,  5జీ ఫోన్లను  లాంచ్​ చేసింది. రెడ్​మీ 12 4జీ మోడల్ మీడియాటెక్​ హీలియో  జీ88 చిప్​తో వస్తుంది. 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజీ ఉంటాయి. అయితే రెడ్​మీ 12 5జీలో క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 2 చిప్‌‌‌‌‌‌‌‌సెట్, 8జీబీ ర్యామ్,​  256జీబీ స్టోరేజీ ఉంటాయి.

 ఈ రెండు స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లలో  5,000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి. రెడ్​మీ 12 4జీ  బేస్ 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 8,999 కాగా, 6జీబీ + 128జీబీకి రూ. 10,999.    5జీ వెర్షన్​  4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 10,999 కాగా,  6జీబీ + 128జీబీ వేరియంట్,  8జీబీ + 256జీబీ వేరియంట్ ధరలు వరుసగా రూ. 12,499,  రూ. 14,999.