కోనరావుపేట, వెలుగు : సిరిసిల్ల జిల్లాలో యార్న్ డిపో మంజూరు చేయడం పట్ల నేతన్నలు, కాంగ్రెస్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేతన్నలు ఏన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని, యార్న్ డిపో ఏర్పాటు వల్ల కార్మికుల కష్టాలు తీరనున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బద్దెపూరి రవి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చేపూరి గంగాధర్, జిల్లా కార్యదర్శులు తాళ్లపల్లి ప్రభాకర్, రుక్మిణి, మానుక సత్యం పాల్గొన్నారు.
యార్న్ డిపో ఏర్పాటుపై లీడర్ల హర్షం
- కరీంనగర్
- October 7, 2024
లేటెస్ట్
- డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. హైద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన
- పెద్ద ట్విస్టే ఇది.. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా !
- పులుల అవాసానికి పకడ్బందీ చర్యలు : పీసీసీఎఫ్ డోబ్రియాల్
- Sobhita Wedding Photos: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత..
- క్యాసినో కాయిన్స్‌తో పేకాట
- జీడీపల్లి బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి
- వీల్‌చైర్‌లో ఉన్న మామపై చెప్పుతో కోడలు దాడి
- యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
- మొబైల్‌కు లింక్‌లు పంపి డబ్బులు కాజేస్తున్న ముఠా అరెస్ట్
- బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి
Most Read News
- మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. సిటి స్కాన్ అండ్ ఎక్స్-రే తీశారు.. కొట్టారో, లేదో తెలిసింది..!
- Manchu Manoj: మంచు ఫ్యామిలీలో గొడవలు.. చిన్న కొడుకు మనోజ్ పై మోహన్ బాబు దాడి.. పోలీస్ కేసులు
- పుష్ప-2 కలెక్షన్లతో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న అల్లు అర్జున్‌కు పెద్ద షాకే ఇది..!
- Manchu Family: అసలు మంచు ఫ్యామిలీలో వినయ్ ఎవరు.? అతనిపై మనోజ్ కంప్లైంట్ చేయబోతున్నాడా?
- Manchu Manoj: నడవలేని స్థితిలో మంచు మనోజ్.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స..!
- Human Washing Machine: శరీరం, మనస్సు రెండింటిని శుభ్రపరిచే.. హ్యూమన్ వాషింగ్ మిషన్ వచ్చేసింది.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..
- గొడవలపై స్పందించిన మంచు ఫ్యామిలీ.. అవాస్తవాలు అంటూ మీడియాకి సమాచారం
- ఇకపై మీ సేవా దాకా పోవాల్సిన అవసరం లేదు.. ఒక్క క్లిక్‌తో మన ఫోన్లోనే..
- ఇంట్లో అందరూ ఉండగానే.. 46 తులాల బంగారం చోరీ
- Bank Jobs: ఈ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..! మెట్రో నగరాల్లో పని చేస్తే లక్షకు పైగా జీతం