
నేడు ఇంటర్నేషన్ యోగా డే సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంటున్నారు. నేవీ సిబ్బందికి ఒక రోజు ముందుగానే యోగా డే వచ్చింది. బంగాళాఖాతంలో గురువారం ఐఎన్‌ఎస్ రణ్వీర్ పై యోగా చేస్తున్న నేవీ స్టాఫ్. ఎంతో సాహసంతో యోగా చేసి నేవీ పవర్ చూపించారంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.