నాగారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల

నాగారం నుంచి  పాదయాత్ర ప్రారంభించిన షర్మిల

 రంగారెడ్డి జిల్లా: YSR TP  అధ్యక్షురాలు  షర్మిల ప్రజాప్రస్థాన  యాత్ర  ఐదోరోజు కొనసాగుతోంది.  రంగారెడ్డి జిల్లా  మహేశ్వరం నియోజకవర్గం  నాగారం నుంచి  ఇవాళ పాదయాత్ర   ప్రారంభించారు.  కొత్తతాండ  క్రాస్ దగ్గర  ప్రజల సమస్యలను  అడిగి తెలుసుకున్నారు . మాన్సాన్ పల్లి దగ్గర  లంచ్ విరామం  తీసుకొని  కొత్వాల్ చెరువు తండాలో  మాట ముచ్చటలో  పాల్గొననున్నారు. పాదయాత్రలో  ఆమెకు టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  సంఘీభావం తెలిపారు.