నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని జడ్పీ బాయ్స్హైస్కూల్లో 1959–60లో టెన్త్ పూర్తి చేసుకున్న నాటి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఆర్మూర్‌లోని అంకాపూర్‌లో 66 ఏండ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. వివిధ వృత్తుల్లో పనిచేసి రిటైరైన వారంతా ఒకచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకొని సంతోషంగా గడిపారు.– వెలుగు, ఆర్మూర్
