సదాశివనగర్​ మండలంలో అంగన్ వాడీ సెంటర్​ను ప్రారంభించిన జడ్పీటీసీ

సదాశివనగర్​ మండలంలో అంగన్ వాడీ సెంటర్​ను ప్రారంభించిన జడ్పీటీసీ

సదాశివనగర్​, వెలుగు : సదాశివనగర్​ మండలంలోని కుప్రియాల్​లో సోమవారం కొత్త అంగన్ వాడి బిల్డింగ్​ ను జడ్పీటీసీ కమిలీ నర్సింహులు, ఎంపీపీ అనసూయ తో కలిసి ప్రారంభించారు.  అంగన్ వాడి సెంటర్లలో పిల్లల కోసం సర్కార్​ నిధులు మంజూరు చేయడంతో కొత్త బిల్డింగ్​ లను కట్టినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఏలేటి స్వరూప భూంరెడ్డి, సీడీపీవో శ్రీలత, సూపర్​ వైజర్​ పద్మ, అంగన్ వాడి టీచర్లు అనిత పాల్గొన్నారు.