11 ఏళ్ల చిన్నారి టీకాపై వినూత్న అవగాహన ప్రచారం

V6 Velugu Posted on Jun 15, 2021


యూపీలోని సీతాపూర్ లో 11 ఏళ్ల చిన్నారి కరోనా వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పిస్తోంది. సంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకుని.. స్కేటింగ్ చేస్తూ గళ్లీ గళ్లీలో తిరుగుతోంది. కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ కీలకమంటున్న ఈ చిన్నారి..... అంతా టీకా వేసుకోవాలని చెబుతోంది. కరోనా నిబంధనలు పాటించాలని మాస్కు వేసుకోవాలని జనాల్లో అవగాహన కల్పిస్తోంది.

Tagged 11-Year-Old, Skates In Saree, UP Village, Raise Vaccine Awareness

Latest Videos

Subscribe Now

More News