అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్: ఐఫోన్ 15, శామ్‌సంగ్ ఎస్24 అల్ట్రా, వన్‌ప్లస్, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్: ఐఫోన్ 15, శామ్‌సంగ్ ఎస్24 అల్ట్రా, వన్‌ప్లస్, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుండి స్టార్ట్ కానుంది, అయితే ప్రైమ్ సబ్ స్క్రాయిబర్లు 24 గంటల ముందే ఆఫర్స్ పై యాక్సెస్ పొందవచ్చు. అమెజాన్ ఈసారి కూడా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఆడియో సిస్టమ్స్, ఆక్సెసోరిస్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. Samsung Galaxy S24 Ultra, ఐఫోన్ 15 నుండి బడ్జెట్-ఫ్రెండ్లీ Redmi, realme స్మార్ట్‌ఫోన్‌ల వరకు అలాగే HP, ASUS నుండి ప్రీమియం ల్యాప్‌టాప్‌ల వరకు ఈ సేల్ ప్రతి కస్టమరుకి కావాల్సింది ఏదో ఒకటి డిస్కౌంట్ కింద అందిస్తుంది.... 

SBI బ్యాంక్ కార్డ్స్, Amazon Pay ఆఫర్‌ల ద్వారా ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 23 నుండి జరిగే సేల్ కు ముందురోజే  ప్రైమ్ మెంబర్లకు ప్రీ-యాక్సెస్ ఉంటుంది. అంటే సెప్టెంబర్ 22న అర్ధరాత్రి నుండే  కస్టమర్లు బెస్ట్ ఆఫర్లను చూడొచ్చు. ఈ సేల్‌లో స్పెషల్ ఆఫర్‌లు, ప్రైమ్ కస్టమర్లు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై ఫాస్ట్ డెలివరీ, 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లపై అతిపెద్ద ఆఫర్‌లు:
Samsung Galaxy S24 Ultra 5G : దీని ధర 9 నెలల వరకు నో కాస్ట్ EMIతో రూ.71,999 నుండి స్టార్ట్ అవుతుంది. 
ఐఫోన్ 15 : రూ.1,750 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.45,249 నుండి  స్టార్ట్ అవుతుంది. 
OnePlus 13R : రూ. 2 వేల డిస్కౌంట్, 6 నెలల నో కాస్ట్ EMI తో రూ. 35,999కు లభిస్తుంది, 
iQOO Neo 10R 5G : రూ.3 వేల కూపన్ డిస్కౌంట్ తో రూ.23,999 ధరకు పొందోచ్చు. 
Redmi A4 5G : ఈ ఎంట్రీ లెవల్ 5G ఫోన్ ధర కేవలం రూ. 7,499కే వస్తుంది. 
realme Narzo 80 Lite 5G : కూపన్ డిస్కౌంట్ తో రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. 
Samsung Galaxy M36 5G : బెస్ట్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,999కే.
OnePlus Nord CE5 : ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 21,749 నుండి ప్రారంభమవుతుంది. 
iQOO Z10R : బ్యాంక్ డిస్కౌంట్‌ ఈ హై-పెర్ఫార్మెన్స్ ఫోన్ ధర రూ. 17,499కే.
Redmi 13 5G ప్రైమ్ ఎడిషన్ : 108MP ఈ కెమెరా ఫోన్ రూ. 11,199 నుండి ప్రారంభమవుతుంది.


బెస్ట్  డీల్స్
OnePlus బడ్స్ 4 : 9 నెలల వరకు EMI ఆప్షన్‌తో దీని ధర రూ. 4,769.
Samsung Galaxy Buds3 Pro : 12 నెలల వరకు EMI ఆప్షన్‌తో దీని ధర రూ.10,999.
boAt Airdopes 311 : 50 గంటల ప్లేబ్యాక్‌తో కేవలం రూ. 895కే కోనేసేయొచ్చు.
నాయిస్ బడ్స్ N1 : ENC & ఇన్‌స్టాచార్జ్‌తో రూ. 799కే వస్తుంది. 
boAt Airdopes 121 Pro Plus : 100 గంటల  ప్లేబ్యాక్  టైంతో దీని ధర రూ.1,099.
అసేసోరిస్: ఛార్జర్లు, కేబుల్స్, పౌచులు ఇంకా ఇతర వాటి ధర కేవలం రూ. 99 నుండి (షరతు వర్తిస్తుంది) ప్రారంభమవుతుంది.

ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు గాడ్జెట్‌లపై అగ్ర ఆఫర్‌లు
 HP 15 Ryzen 7 ల్యాప్‌టాప్ ధర : రూ. 58,990.
HP విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ ధర : i7 ప్రాసెసర్‌తో రూ.99,990.
ASUS TUF A16 ల్యాప్‌టాప్ ధర : ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రూ. 87,990.
Samsung Galaxy Tab S9 FE ధర: S పెన్‌తో రూ.26,999.
రెడ్‌మి ప్యాడ్ 2 ధర : 2.5K డిస్ ప్లేతో రూ. 13,999.
Samsung Galaxy Watch 6 Classic ధర : రూ. 15,999.
సోనీ ఆల్ఫా ILCE-7M4K కెమెరా ధర : రూ. 196,990.
ఆపిల్ పెన్సిల్ ప్రో ధర : రూ. 10,399.
బోట్ ఆవాంటే ప్రైమ్ 5.1 సౌండ్‌బార్ ధర : డాల్బీ ఆడియోతో రూ. 11,999.

SBI బ్యాంక్, Amazon Payతో సేవింగ్స్ 
SBI బ్యాంక్ ఆఫర్ : SBI డెబిట్/క్రెడిట్ కార్డ్స్, EMI పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్.
అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ : ప్రైమ్ యూజర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ యూజర్లకు 3 శాతం క్యాష్‌బ్యాక్.
అమెజాన్ పే లేటర్ : ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్ పై ఫ్లెక్సిబుల్ నో-కాస్ట్ EMI అందిస్తుంది.