
పంజాబ్‌లోని పాటియాలాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆగస్టు 15 సందర్భంగా బద్రతా తనిఖీల్లో భాగంగా పోలీస్ సిబ్బంది కారు ఆపాడు. కారు ముందు నిలబడ్డాడు. ఆ డ్రైవర్ కారు ఆపకుండా ఆ పోలీసును తోసుకుంటూ అలాగే వెళ్లాడు. ఈ ఘటనలో కిందపడిపోయిన పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడిన పోలీసు సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. కారు జాడ దొరికిందని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు.
#WATCH Car evading security check hits police personnel in Patiala, Punjab
— ANI (@ANI) August 14, 2021
Police say the injured police personnel is under medical treatment, car traced, further investigation underway
(Video source: Police) pic.twitter.com/ZF9wygy8Xm