కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నయ్

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నయ్

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందిపెడుతున్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకుంటే ఈనెల 15నుంచి కరీంనగర్ లో వరి దీక్షలు చేస్తామన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు