సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖమ్మం టౌన్, వెలుగు : నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. శనివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్, స్థానిక నాయకులతో కలిసి బాధితులకు చెక్కులను అందజేశారు.  

కార్యక్రమంలో కార్పొరేటర్లు రాపర్తి శరత్, పల్లెబోయిన చంద్రం, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నాయకులు నాగండ్ల దీపక్ చౌదరి, దీప్ల నాయక్ , మహమ్మద్ ఆశ్రిఫ్ ఖాదర్ బాబా పాల్గొన్నారు.