కలెక్టర్ కు ‘ప్రజావాణి’ అవార్డు

కలెక్టర్ కు ‘ప్రజావాణి’ అవార్డు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎం ప్రజావాణి, కలెక్టరేట్ ప్రజావాణి, వాట్సాప్  ప్రజావాణి దరఖాస్తులును అధిక శాతం  పరిష్కరించిన సందర్భంగా ప్రజా భవన్ లో శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నుంచి కలెక్టర్ హరిచందన దాసరి అవార్డు అందుకున్నారు. అడిషనల్​కలెక్టర్లు జి ముకుంద రెడ్డి, కదిరివన్ పలని, జిల్లా రెవెన్యూ ఆఫీసర్​ఈ వెంకటాచారి పాల్గొన్నారు.