ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గందరగోళం

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గందరగోళం

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గందరగోళం ఏర్పడింది. పీసీసీ చీఫ్ రేవంత్ ప్రెస్ మీట్ లోకి  కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. కార్యకర్తల మధ్య గొడవలో డీసీసీ ఆఫీస్ లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రెస్ మీట్ ప్రాంగంణం నుంచి రేవంత్, భట్టి విక్రమార్క వెళ్లిపోయారు. కార్యకర్తల అత్యుత్సాహంతోనే ఇలా జరిగిందని నేతలంటున్నారు.