119 నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం

119 నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఈ మేరకు జులై 13వ తేదీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

  • సిర్పూ్ర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) ఆసిఫాబాద్ జిల్లా
  • చెన్నూరు (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా మంచిర్యాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, LA మరియు R&R, 
  •  బెల్లంపల్లి (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) మంచిర్యాల జిల్లా
  • మంచిర్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా మంచిర్యాల ఆర్డీవో, 
  •  ఆసిఫాబాద్ (ST)  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  కొమురంభీం ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్.
  • ఖానాపూర్ (ST) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఉట్నూర్ ఆర్డీవో
  •  ఆదిలాబాద్  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా   ఆదిలాబాద్ ఆర్డీవో, 
  • నిర్మల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా   నిర్మల్ డివిజన్ ఆర్డీవో, 
  • ముధోల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  భైంసా ఆర్డీవో, 
  • ఆర్మూర్  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  ఆర్మూర్ ఆర్డీవో, 
  • బోధన్    నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా భోధన్ ఆర్డీవో, 
  • జుక్కల్ (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కామారెడ్డి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ),
  •  బాన్సువాడ  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగాబాన్సువాడ ఆర్డీవో,
  • ఎల్లారెడ్డి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగాఎల్లారెడ్డి ఆర్డీవో,
  • కామారెడ్డి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కామారెడ్డి ఆర్డీవో,
  • నిజామాబాద్ (పట్టణ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్,
  • నిజామాబాద్ (గ్రామీణ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నిజామాబాద్ ఆర్డీవో,
  •  బాల్కొండ  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నిజామాబాద్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)
  •  కోరుట్ల  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కోరుట్ల ఆర్డీవో,
  • జగిత్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా జగిత్యాల డివిజన్ ఆర్డీవో,
  •  ధర్మపురి (SC)  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా జగిత్యాల అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)
  • రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా పెద్దపల్లి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)
  • 24 మంథని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా   మంథని డివిజన్ ఆర్డీవో
  •  పెద్దపల్లె నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  పెద్దపల్లి డివిజన్ ఆర్డీవో
  • కరీంనగర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  కరీంనగర్ ఆర్డీవో.
  • చొప్పదండి (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కరీంనగర్  అదనపు కలెక్టర్(లోకల్ బాడీ)
  •  వేములవాడ  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వేములవాడ డివిజన్ ఆర్డీవో 
  •  సిరిసిల్ల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  సిరిసిల్ల డివిజన్ ఆర్డీవో 
  •  మానకొండూర్ (SC)  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  కరీంనగర్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ),
  •  హుజూరాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా హుజూరాబాద్ డివిజన్ ఆర్డీవో , 
  •  హుస్నాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  హుస్నాబాద్ డివిజన్ ఆర్డీవో 
  •  సిద్దిపేట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా సిద్దిపేట డివిజన్ ఆర్డీవో
  • మెదక్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా మెదక్ డివిజన్ ఆర్డీవో
  •  నారాయణఖేడ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నారాయణఖేడ్ డివిజన్ ఆర్డీవో
  • ఆందోల్ (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  ఆందోల్-జోగిపేట్ డివిజన్ ఆర్డీవో
  • నర్సాపూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా   నర్సాపూర్ డివిజన్ ఆర్డీవో
  • జహీరాబాద్ (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  జహీరాబాద్ డివిజన్ ఆర్డీవో, 
  •  సంగారెడ్డి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  సంగారెడ్డి డివిజన్ ఆర్డీవో
  •  పటాన్‌చెరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా సంగారెడ్డి  జిల్లా మైనారిటీల వెల్ఫేర్ ఆఫీసర్, 
  •  దుబ్బాక  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా సిద్దిపేట అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ),
  • గజ్వేల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా గజ్వెల్ డివిజన్ ఆర్డీవో 
  •  మేడ్చల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కీసర డివిజన్ ఆర్డీవో.
  •  మల్కాజ్ గిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా GHMC  సికింద్రాబాద్ జోన్, జోనల్ కమిషనర్ 
  • కుత్బుల్లాపూర్  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగాLA ఇండస్ట్రీస్  Spl. డి వై. కలెక్టర్, 
  •  కూకట్‌పల్లె   నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా మల్కాజ్ గిరి డివిజన్ ఆర్డీవో, 
  •  ఉప్పల్   నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీ),
  • ఇబ్రహీంపట్నం  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఇబ్రహీంపట్నం డివిజన్ ఆర్డీవో 
  • ఎల్బీనగర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  GHMC LB నగర్ జోనల్ కమిషనర్, 
  •  మహేశ్వరం  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కందుకూరు  డివిజన్ ఆర్డీవో
  • రాజేంద్రనగర్  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా రాజేంద్రనగర్ డివిజన్ ఆర్డీవో,
  • శేరిలింగంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా GHMC శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, 
  • చేవెళ్ల (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  చేవెళ్ల డివిజన్ ఆర్డీవో
  • పరిగి  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  వికారాబాద్ డివిజన్ ఆర్డీవో
  • వికారాబాద్ (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వికారాబాద్ జిల్లా  అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీ),
  •  తాండూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా తాండూరు డివిజన్ ఆర్డీవో
  • ముషీరాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  GHMC   స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూ సేకరణ),
  • మలక్‌పేట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా   హైదరాబాద్   స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (అర్బన్ ల్యాండ్ సీలింగ్స్) 
  • అంబర్‌పేట  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా    జనరల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూ సేకరణ) కలెక్టరేట్, హైదరాబాద్
  • ఖైరతాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా GHMC   (ఖైరతాబాద్ జోన్) జోనల్ కమిషనర్
  • జూబ్లీహిల్స్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా సికింద్రాబాద్ డివిజన్ ఆర్డీవో
  • సనత్‌నగర్   నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  హైదరాబాద్  HMDA ఎస్టేట్ ఆఫీసర్,
  •  నాంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా హైదరాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ & ల్యాండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ కార్యాలయం, 
  • కార్వాన్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  హైదరాబాద్ జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్,
  • గోషమహల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (లాండ్ పూలింగ్) HMDA,
  • చార్మినార్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్,
  • చాంద్రాయణ్ గుట్ట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా హైదరాబాద్ డివిజన్ ఆర్డీవో,
  • యాకుత్పురా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి , 
  • సికింద్రాబాద్  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ & ఎస్టేట్ ఆఫీసర్ సికింద్రాబాద్,
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో,
  • కొడంగల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)
  • నారాయణపేట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నారాయణపేట ఆర్డీవో,
  •  మహబూబ్ నగర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా మహబూబ్ నగర్ ఆర్డీవో,
  •  జడ్చర్ల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) 
  • మక్తల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నారాయణపేట్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)
  • వనపర్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)
  •  గద్వాల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)
  •  అలంపూర్ (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా గద్వాల ఆర్డీవో,
  • నాగర్ కర్నూల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నాగర్ కర్నూల్ ఆర్డీవో,
  • అచ్చంపేట (SC)నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా అచ్చంపేట ఆర్డీవో,
  • కల్వకుర్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కల్వకుర్తి ఆర్డీవో,
  • షాద్ నగర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా షాద్ నగర్ ఆర్డీవో,
  • కోల్లాపూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)
  • దేవరకొండ (ST) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా దేవరకొండ ఆర్డీవో,
  • నాగార్జున సాగర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)
  • మిర్యాలగూడ   నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో,
  • హుజుర్ నగర్  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా హుజుర్ నగర్ ఆర్డీవో,
  • కోదాడ  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కోదాడ ఆర్డీవో
  • సూర్యాపేట  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా సూర్యాపేట ఆర్డీవో,
  • నల్గొండ  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నల్గొండ ఆర్డీవో,
  • మునుగోడు  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ కలెక్టర్  R&R & LA,Unit--2 నల్గొండ,
  • భువనగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా భువనగిరి ఆర్డీవో,
  • నకిరేకల్ (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నల్గొండ అడిషనల్ కలెక్టర్ (LB)
  • తుంగతుర్తి (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా సూర్యాపేట అదనపు కలెక్టర్ (రెవెన్యూ),
  • అలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)
  • జనగామ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా జనగామ ఆర్డీవో,
  • స్టేషన్ ఘన్ పూర్ (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవో,
  • పాలకుర్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా జనగమా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ),
  • డోర్నకల్ (ST) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా తొర్రూర్ ఆర్డీవో,
  • మహబూబాబాద్ (ST) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా మహబూబాబాద్ ఆర్డీవో,
  • నర్సంపేట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నర్సంపేట ఆర్డీవో,
  • పరకాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా పరకాల ఆర్డీవో,
  • వరంగల్ వెస్ట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా హన్మకొండ ఆర్డీవో,
  • వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా గ్రేటర్ వరంగల్ కమిషనర్
  • వర్దన్నపేట (SC) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)
  • భూపాలపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా భూపాలపల్లి ఆర్డీవో,
  • ములుగు (ఎస్టీ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్,
  • పినపాక (ఎస్టీ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి,
  • ఇల్లందు (ఎస్టీ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా పాల్వంచ SDC (LA) RDLIS & ISRLIS యునిట్ 1,
  • ఖమ్మం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్,
  • పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (LA)IPT& రైల్వే,
  • మధరి(ఎస్సీ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఖమ్మం సబ్ కలెక్టర్,
  • వైరా (ఎస్టీ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఖమ్మం అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ),
  • సత్తపుల్లి(ఎస్సీ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఖమ్మం జిల్లా కల్లూరు ఆర్డీవో,
  • కొత్తగూడెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కొత్తగూడెం ఆర్డీవో,
  • అశ్వరావుపేట (ఎస్టీ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ),
  • భద్రచాలం (ఎస్టీ) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా భద్రాచలం ఆర్డీవో,