ఉప్పల్ భగాయత్లోని పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం

ఉప్పల్ భగాయత్లోని పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం

ఉప్పల్​, వెలుగు: ఉప్పల్​ భగాయత్​లోని పరుపుల గోదాంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. దగ్గరలో ఉన్న అపార్ట్​మెంట్స్​ వాసులు భయంతో బయటికి పరుగులు తీశారు. షార్ట్​ సర్క్యూట్​ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.