
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ (IIT HYDERABAD) సిస్టమ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, ఎమ్మెస్సీ, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా. సెంటర్ ఫర్ క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ (సీసీఎస్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, సంగారెడ్డి 502285 చిరునామాకు అప్లికేషన్స్ పంపించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 21.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iith.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు