నామినేషన్ విత్ డ్రా సెంటర్ను పరిశీలించిన ఎస్పీ

నామినేషన్ విత్ డ్రా సెంటర్ను పరిశీలించిన ఎస్పీ

కామారెడ్డిటౌన్/బాన్సువాడ, వెలుగు : కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్​లో నామినేషన్ల విత్ డ్రా సెంటర్​ను మంగళవారం ఎస్పీ రాజేశ్​చంద్ర పరిశీలించారు. సెంటర్ వద్ద బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

 అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. సీఐలు నరహరి, రామన్​, మధుసూదన్​ తదితరులు ఉన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో నామినేషన్ పత్రాల ఉపసంహరణ వివరాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.