హాస్పిటల్ లో మంత్రి కేటీఆర్

V6 Velugu Posted on May 01, 2021

హైదరాబాద్ : కరోనాతో బాధపడుతున్న మంత్రి కేటీఆర్ హాస్పిటల్ లో చేరారు. ఏప్రిల్ 23న కేటీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోం ఐసొలేషన్ లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అయితే ఆక్సిజన్ లెవల్స్ హెచ్చుతగ్గులు ఉండటంతో డాక్టర్ల సలహా మేరకు ముందు జాగ్రత్తగా శుక్రవారం సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం కేటీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. 

Tagged Hyderabad, Minister KTR, hospital, corona, Treatment, Yashoda Hospital,

Latest Videos

Subscribe Now

More News