కలెక్టర్‌‌ను కలిసిన  మేయర్, డిప్యూటీ మేయర్

కలెక్టర్‌‌ను కలిసిన  మేయర్, డిప్యూటీ మేయర్

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ కార్పొరేషన్ మేయర్​గా ఎన్నికైన బుర్రి చైతన్య శ్రీనివాస్​రెడ్డి, డిప్యూటీ మేయర్​మహ్మాద్​ అష్రఫ్​అలీ ఆమెర్​ బుధవారం కలెక్టర్​ చంద్రశేఖర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్​లోని చాంబర్​లో కలెక్టర్​కు పుష్పగుచ్ఛం అందజేశారు.

అనంతరం కలెక్టర్​నూతనంగా ఎన్నికైన మేయర్​, డిప్యూటీ మేయర్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మున్సిపల్​ చైర్మన్​ బుర్రి శ్రీనివాస్​రెడ్డి, నల్గొండ కాంగ్రెస్​ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహాన్​రెడ్డి, మధుసూదన్​రెడ్డి ఉన్నారు.