V6 News

ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ .. విచారణ రేపటికి వాయిదా

ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ .. విచారణ రేపటికి వాయిదా

బషీర్​బాగ్​,వెలుగు: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌‌పై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్‌‌పై తీర్పును ఈ నెల 11కు రిజర్వ్​ చేసింది. అలాగే రవిని మరోసారి పోలీసు కస్టడీలోకి తీసుకోవాలంటూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌‌పై విచారణ ఇంకా కొనసాగుతోంది.