నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT WARANGAL) రీసెర్చ్ అసోసియేట్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ – I
ఎలిజిబిలిటీ: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఎంఈ/ ఎం.టెక్.తో పాటు 3 సంవత్సరాల పరిశోధన/ బోధన/ డిజైన్ & అభివృద్ధి అనుభవం ఉండాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.nitw.ac.in వెబ్సైట్ను సందర్శించండి.
