తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. కరీంనగర్జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శంకరపట్నం మండలం
వడ్లకొండ వెంకటేశ్(అంబల్ పూర్), పులికోట ప్రేమలత (అంబేద్కర్‌నగర్), తాళ్లపల్లి మొగిలి(ఆముదాలపల్లి), నేదునూరి పవన్(ఆర్కండ్ల), కర్క చంద్ర శేఖర్ రెడ్డి(చింతగుట్ట), చింతరెడ్డ పద్మ(ధర్మారం), కొయ్యడ పరుశరాములు(గద్దపాక), మాదారపు విద్యాసాగర్ రావు(గొల్లపల్లి), పురుమ అనూష(గుడాటిపల్లి), బొల్లెడ కమల జగన్ రెడ్డి(ఇప్పలపల్లి), దాసరాపు అంజలి(కల్వల), నూనె రమ(కన్నాపూర్), మాడ సుజాత(కొత్తగట్టు), నీలవేణి మహేశ్(మక్త), కొయ్యడ కుమార్ యాదవ్(మెట్‌పల్లి), పూదరి రాజు(మొలంగూర్), మారవేని రాజయ్య యాదవ్(ముత్తారం), మేడుదుల నాగలక్ష్మి(నల్లవంకాయపల్లి), కొంకటి రవి(రాజాపూర్), దుర్గపు సుజాత(తాడికల్), వెన్నం మల్లేశ్(వంకాయగూడెం), కొయ్యడ రజిత(ఏరడపల్లి), చింతల లావణ్య(చింతలపల్లి), గోదారి రాజేంద్రప్రసాద్(కేశవపట్నం), మోరె స్వరూప(లింగాపూర్), అగ్గని శ్రీలత రమేశ్(కరీంపేట్), ఊకంటి మాధవి మధుకర్(కాచాపూర్).
గన్నేరువరం
రేపాక బానవ్వ(చాకలివానిపల్లి), జంగిటి ప్రకాశ్(చీమలకుంటపల్లి), అరుకొంతం గోపాల్‌రెడ్డి (చొక్కారావుపల్లి), ఆకుల కవిత(గోపాలపూర్, ఏకగ్రీవం), చింతల ఉమారాణి(గుండ్లపల్లి ఎక్స్ రోడ్), కాల్వ పద్మయాదవ్(గుండ్లపల్లి), సొల్లు అజయ్ వర్మ(గునుకుల కొండాపూర్), నందికొండ అనంతం అలియాస్ అంజిరెడ్డి(హన్మాజిపల్లి), కర్నె చంద్రయ్య(ఖాసింపేట), మ్యాదరి శ్రీనివాస్(మాదాపూర్), గాలిపల్లి పోచవ్వ(మైలారం), యాళ్ల లక్ష్మి(పారువెల్ల), సామ రాజిరెడ్డి(పీచుపల్లి, ఏకగ్రీవం), గడ్డం రమ్య(సాంబయ్యపల్లి), కటుకం తిరుపతి(యస్వాడ), తాడూరి కరుణ శ్రీ(జంగాపల్లి), రంగనవేణి లచ్చినర్సు(గన్నేరువరం) .
తిమ్మాపూర్ మండలం:బిల్ల సంతోష్(వచ్చునూర్), పొన్నం సునీత అనిల్(మన్నెంపల్లి), మల్లెత్తుల స్వరూప(గొల్లపల్లి), పురం శ్వేతకిరణ్(జూగుండ్ల), ఎలుక ఆంజనేయులు(రేణికుంట), జినుక మారుతి(నల్లగొండ), కనకం కొమురయ్య(నేదునూర్), ఆవుదుర్తి రాంకిషన్(ఇందిరానగర్), పిస్క సౌజన్య(రామ్ హనుమాన్ నగర్), గాండ్ల శ్రీనివాస్(మక్తపల్లి), పెరుక రవి(నర్సింగాపూర్), దుర్గం శ్రీనివాస్(బాలయ్యపల్లి), నీలం చంద్రారెడ్డి(లక్ష్మీదేవిపల్లి), మామిడి మమత(మల్లాపూర్), (నుస్తులాపూర్), (పోలంపల్లి), గంకిడి లక్ష్మారెడ్డి(తిమ్మాపూర్), పొన్నాల సంపత్ (మహాత్మానగర్), తాట్ల తిరుపతి(మొగిలిపాలెం), సూరం స్వప్నమహేందర్ రెడ్డి(పర్లపల్లి), గుజ్జుల శ్వేత ప్రణిత్ రెడ్డి(రామకృష్ణకాలనీ), అసోద శ్రీనివాస్(పోరండ్ల), గోదరి శోభారాణి(కొత్తపల్లి) విజయం సాధించారు.
చిగురుమామిడి
రాజ్‌కుమార్(కొండాపూర్), కాటం సంపత్ రెడ్డి(లంబాడిపల్లి), గడ్డం రమాదేవి(ఓగులాపూర్), గోగురి లక్ష్మి(సీతారాంపూర్), అల్వాల శంకర్(ఉల్లంపల్లి), చింతుపుల నరేందర్(ఇందుర్తి), జంగ శిరీష వెంకటరమణారెడ్డి(సుందరగిరి), కవితా వెంకటేశ్(గాగిరెడ్డిపల్లి), మధుసూదన్ రెడ్డి(గునుకులపల్లి), బోయిన రమేశ్(ముదిమాణిక్యం), సాంబారి భారతమ్మకొమురయ్య(చిన్నముల్కనూర్), సత్యనారాయణరెడ్డి(పీచుపల్లి), ఒంటెల కిషన్ రెడ్డి(రామంచ), మౌనిక(బొమ్మనపల్లి), గూళ్ల రజితారాజు(నవాబుపేట), ఆకవరం భవాని(చిగురుమామిడి), వల్లెపు సంపత్(రేకొండ) గెలుపొందారు.
మానకొండూరు
తాళ్లపల్లి వర్షిణి శేఖర్(మానకొండూర్), గొల్లెన కనకమ్మకొమురయ్య(చెంజర్ల), బోల్ల సరిత మురళీధర్(నిజాయితీగూడెం), అంబటి స్వామి(పోచంపల్లి), ఎడ్ల సత్యనారాయణ(లక్ష్మీపూర్), తోట లత(బంజేరుపల్లి), వందన(జగ్గయ్యపల్లె), మెరుగు కళావతి సంపత్(శంషాబాద్), పడాల సత్యనారాయణ గౌడ్(వేగురుపల్లి), రామడుగు రమేశ్(పెద్దూరుపల్లి), వెలిశెట్టి కళ్యాణి కిశోర్(ఉటూరు), పెంచాల కిషన్ రావు(వెళ్ది), కొత్త రామ్ రెడ్డి(రంగపేట), ఎల్కాపెళ్లి శారద(లలితాపూర్), ఎరుకల శ్రీనివాస్ గౌడ్(శ్రీనివాసనగర్), ఆడెపు రజిత(కెల్లడ), బుర్ర శ్రీధర్ గౌడ్(మద్దికుంట), నందగిరి కనకలక్ష్మి(ముంజంపల్లి), తాళ్లపల్లి సంపత్
(వన్నారం).
