తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. మంచిర్యాల జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెల్లంపల్లి మండలం
అరుణ(అంకుశం), సుదమల్ల వెంకటి(ఆకెనపల్లి), సింగతి రాజేశ్(బట్వాన్పల్లి), జాడి మహేశ్(బుచ్చయ్యపల్లి), దాడి నగేశ్( బూదాకలన్) ఎంబడి రాణి(బూదాకుర్దు), జె.మౌనిక(చాకేపల్లి), చిలుములు శ్రీనివాస్(చంద్రవెల్లి), జుమ్మిడి లలి(దుగ్నెపల్లి), రంగు రామన్న(తాళ్ల గురిజాల), నాతరి మల్లమ్మ(కన్నాల), సాగర్ల లక్ష్మణ్ రావు(లంబాడితాండ) తొంగల నర్మద(లింగాపూర్), పెద్దబోయిన శ్యామలత(మాలగురిజాల).
భీమిని మండలం
చింతపురి భీంరావు(అక్కలపల్లి), బండి శ్రీకాంత్‌గౌడ్(భీమిని), రాంటెంకి దశరథ్(బుట్టూరిపల్లి), పెసరు లింగమూర్తి(చిన్నగుడిపేట), పెరుగు రవి(చిన్నతిమ్మాపూర్), ఠాకూర్ చంద్రకళా దేవి(కర్జీభీంపూర్), పోతరాజుల సతీశ్(కేస్లాపూర్), దుర్గుబాయి(లక్ష్మీపూర్)
కన్నెపల్లి మండలం
గువ్వల రవి(రెబ్బెన), వి.సుగుణ(జజ్జర్వెల్లి), బి.వెంకన్న(జన్నాపూర్), కొమ్మ భీరయ్య(టేకులపల్లి), కాసరం సింధూజ (వీరాపూర్), తనుగుల లక్ష్మి(పోలంపల్లి), నెండుగూరి వెంకన్న(గొల్లగట్టు), కోట సుక్కయ్య(సూర్జాపూర్), సునీత (మాడవెల్లి), దుర్గం ప్రభాకర్(సాలిగాం).
కాసిపేట మండలం
పుష్పలత(బుగ్గగూడెం), భూక్య స్వప్న(చిన్న ధర్మారం), జంగుబాయి(గట్రావుపల్లి), జాడి మాణిక్యం(కోమటిచేను), శైలజ(కొండాపూర్),పేరం మల్లేశ్(కోనూర్), బానోత్సహస్ర(లంబాడితాండ(డి), బలరాం(లంబాడితాండ(కె)), అడె దివ్వ(మద్దిమడ), రఘు(మల్కపల్లి), సునీల్(పల్లెం గూడ), కె.శరత్(పెద్దనపల్లి), ఆత్రం కళావతి(రొట్టెపల్లి), కె.చైతన్య(సోమగూడెం(కె), ఎ.మహేశ్వర్(సోనాపూర్), ఎం.వెంకటేశ్(తాటిగూడ), పి.శంకర్(వెంకటాపూర్), బి.రాణి(మామిడిగూడ)
తాండూరు మండలం
ఎ.శ్రీనివాస్(అచ్చులాపూర్), ఎస్.శంకరమ్మ(బోయపల్లి), ఎం.సునీత(చౌటపల్లి), కె.లక్ష్మీనారాయణ(మాదారం), ఎ.వెంకటేశం(కొత్తపల్లి), ఎస్.తిరుపతి(కిష్టంపేట), ఎం.తిరుపతి(ద్వారకాపూర్), ఎం.ప్రభాతరావు(నర్పాపూర్), ఎం.వనజ(కాసిపేట), డి.నర్సయ్య(గోపాల్‌నగర్), రవికుమార్( మాదారం-3),పి.తిరుపతి(నీలయ్యపల్లి), ఎం.విజయ(రాజీవ్‌నగర్)
నెన్నెల మండలం
పావణి(అవుడం), కె.భాస్కర్(చిన్నవెంకటాపూర్), ఒ.కమల(చిత్తాపూర్), జాడి రాజ్‌కుమార్(గంగారం), జి.సతీశ్, (ఘన్పూర్), జె.లక్ష్మి(గొల్లపల్లి), ఎస్.రాణి(గుండ్ల సోమారం), జి.శిరీష( జంగాల్‌పేట), డి.చంద్రయ్య(జెండావెంకటాపూర్), డి.శ్రీవిద్య(జోగాపూర్), జె.సీతారాం(కోనంపేట), టి.రాజేశ్వరి(కొత్తూరు), కె.గంగారాం(కుశ్నపల్లి), జి.సుమలత( మైలారం).
వేమనపల్లి మండలం
కె. మానస(బుయ్యారం), విగ్నేశ్(చామనపల్లి), ఎం.శ్రీనివాస్(దస్నాపూర్), కె.శ్రీనివాస్(గొర్లపల్లి), ఎ.శ్రీనివాస్‌రెడ్డి(జిల్లెడ), ఎ.లక్ష్మణ్(కల్లంపల్లి), ఎ.పున్నం(క్యాతన్‌పల్లి), ఒ.కల్యాణి(ముల్కల్పేట), ఎం.శ్రీలత(నాగారం).
