తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో దశ సర్పంచులు వీరే..

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో దశ సర్పంచులు వీరే..

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

తంగళ్లపల్లి మండలం

మోర లక్ష్మిరాజం(తంగళ్లపల్లి), గడ్డం రచన(ఇందిరమ్మ కాలనీ), చిట్యాల దేవేందర్ (ఇందిరానగర్), గాధగోని సాగర్ (మండేపల్లి), గుగ్గిళ్ళ లావణ్య (సారంపల్లి), సదానందం(తాడూరు), గుర్రం అనసూర్య (చింతల్ ఠాన), కంకణాల రజిత(దేశాయిపల్లి), రాగుల రాజిరెడ్డి(అంకిరెడ్డిపల్లె), యాద ఎల్లయ్య (బాలమల్లుపల్లె, ఏకగ్రీవం), అంచె శ్రీనివాస్‌‌రెడ్డి(అంకుసాపూర్), చిలువేరి లావణ్య (బద్దెనపల్లి), పుర్వాణి రాజశేఖర్ రెడ్డి( బస్వాపూర్), వేల్పుల రేణుక (చీర్లవంచ), శాగ విజయ(చిన్నలింగాపూర్), ప్రేమ్‌‌కుమార్(గోపాలరావుపల్లి), దుబ్బాక రజిత (జిల్లెల్ల), మర్వాడి స్వాతి (కస్బేకట్కూర్), నాయిని సాయికృష్ణ (లక్ష్మీపూర్), వెన్నమనేని లావణ్య (మల్లాపూర్), చెక్కపల్లి శరణ్య(నర్సింహులపల్లి), -పొన్నం లచ్చయ్య (నేరెళ్ల), కొమ్మట పర్శరాములు (ఓబులాపూర్), మోర నిర్మలమ్మ (పద్మనగర్), చెన్నమనేని పర్శరాములు(పాపయ్యపల్లి), పర్శరాములు (రాళ్లపేట), గంధం శ్రీనివాస్ (రామచంద్రాపూర్), ఆత్మకూరి జ్యోతి (రామన్నపల్లి), జంగిటి అంజయ్య (గండిలచ్చపేట,  ఏకగ్రీవం), జూపెల్లి రమాదేవి (వేణుగోపాల్ పూర్, ఏకగ్రీవం) 

ఇల్లంతకుంట

-ఓళ్లల రజిత (అనంతారం)-, నవీన్ కుమార్ (అనంతగిరి), మరిచే మోహన్ రావు (ఆరేపల్లి )-, -గౌరవేని శివాణి (బోటిమీదిపల్లి), కుడుముల రేణుక (దాచారం), మామిడి రాజు (ఇల్లంతకుంట), --లక్ష్మీ(గొల్లపల్లె), స్వప్న (గుడేపల్లి -), -కాంపల్లి నాగరాజు (జవహర్‌‌పేట),- చింతపల్లి విజయమ్మ( కందికట్కూర్ ), ---బెంద్రం శంకరవ్వ(నర్సక్కపేట), వికృతి స్నేహ రెడ్డి (ఓబులాపురం), --గన్నెరపు వసంత(పెద్దలింగాపూర్), -అశ్విని  (పొత్తూరు), -లావణ్య (రహీంఖాన్ పేట), చొప్పరి భూమయ్య (రామోజీపేట), భాస్కర్‌‌‌‌రెడ్డి (రంగంపేట), -కాతా మల్లేశం (రేపాక), గొడుగు విఠల్ (సిరికొండ), -భారతవ్వ(సోమారంపేట), -మీసాల కనకరాజు(తాళ్లలపల్లి), -సింగిరెడ్డి రచన (తాళ్లపల్లి), చంద్రారెడ్డి (తెనుగువారిపల్లి), నేరెళ్ల విజయ్ గౌడ్ (వల్లంపట్ల), మడ్కాడి లావణ్య (వంతడ్పుల), నాయిని నవీన్ (వెల్జిపురం), చల్ల నవీన్ రెడ్డి (వెంకట్రావుపల్లి)-, బద్దం శేఖర్ రెడ్డి(గాలిపల్లె, ఏకగ్రీవం), చింతమడక కళ్యాణ్ (చిక్కుడోనిపల్లి, ఏకగ్రీవం), పండుగ సునీత (జంగంరెడ్డిపల్లి, ఏకగ్రీవం), పోతరాజు చంటి (కేసన్నపల్లి, ఏకగ్రీవం), కోమటిరెడ్డి భాస్కర్‌‌‌‌రెడ్డి (ముస్కానిపేట, ఏకగ్రీవం), జుట్టు శేఖర్ (పత్తికుంటపల్లి, ఏకగ్రీవం), బొల్లవేణి మంజుల (తిప్పాపూర్, ఏకగ్రీవం-), జక్కుల మల్లవ్వ (కిష్టారావుపల్లి, ఏకగ్రీవం). 

బోయినిపల్లి

గంగాధర కావ్య (అనంతపల్లి), నల్ల మోహన్ (బోయినిపల్లి), పెంచాల సౌమ్య (బూరుగుపల్లి), నిమ్మ భాగ్యలక్ష్మి(దేశాయిపల్లి), జంగం అంజయ్య ( దుండ్రపెల్లి), కొప్పుల లావణ్య(గుండన్నపల్లి), సుద్దాల మధు (జెగ్గరావుపల్లి ), జంపుక మాధవి(కోరెం), ఇల్లందుల రాజేశం (కొత్తపేట), మడ్లపల్లి తులసి (మల్కాపూర్), ఆకుల వనిత(మల్లాపూర్), కట్ట గోవర్దన్(మానువాడ), భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి(మార్లపేట), మాడిశెట్టి సరిత(నర్సింగాపూర్), అనుముల భాస్కర్ (నీలోజిపల్లి), చింతలపల్లి కవిత(రామన్నపేట), కౌడగాని వెంకటేశ్​(రత్నంపేట), బొంగోని అశోక్(స్తంభంపల్లి), ఉయ్యాల శ్రీనివాస్ (తడగొండ), చల్ల శ్రీనివాస్ రెడ్డి( వర్ధవెల్లి), ఇరువాల సంధ్య(వెంకట్రావుపల్లి), ఏనుగుల కనకయ్య (విలాసాగర్), కత్తెరపాక  మంజుల(కొదురుపాక) .