తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : సంగారెడ్డి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : సంగారెడ్డి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

అందోల్ మండలం 

1కొండారెడ్డిపల్లి తండా : ఓకసింగ్.

2)కిచ్చన్నపల్లి : గజెందర్గౌడ్.
3)కోడెకల్ : లక్ష్మొ.
4)కొండారెడ్డిప్లి: పూజా.
5)మన్సాన్ పల్లి : రవిందర్.
6)నాదులాపూర్ : అనిత.
7)నేరెడిగుంట : ఒగ్గుసాయికిరణ్.
8)పోసానిపేట : గోపాల్.
9.)రాంసాన్ పల్లి : పండుగు హన్మంత్.
10.)రోడ్లపాడ్ : అంజమ్మ.
11) సాయిబాన్​పేట :మల్లేశం.
12)అక్సాన్ పల్లి :సారమధుమతి.
13.)తామ్మన్నూర్ : అనిల్ రెడ్డి.
14.)ఎర్రారం : యాదమ్మ.
15)సంగుపేట : రాంచంద్రారెడ్డి.
16.)మాసాన్ పల్లి : సత్యనారాయణ.
17) పోతిరెడ్డిపల్లి : విజయలక్ష్మ.
18)అల్మాయిపేట : దుర్గప్రసాద్.
19.)అన్నాసాగర్ : మల్లీశ్వరమ్మ.
20)బ్రాహ్మాణపల్లి : వైదేహి.
21)చందంపేట : చంద్రకళ.
22)చింతకుంట : కోలనాగరాజు.
23)డాకూరు : ప్రభుగారి వసంత్రెడ్డి.
24)కన్సాన్ పల్లి : సునీత.
25.తాలెల్మ : సునీత అశోక్.

చౌటకూర్  మండలం

1)బోమ్మరేడ్డిగూడెం : జైపాల్నాయక్ నేనావత్.
2)పోసాన్పల్లి : పల్లే రేణుక.
3)చౌటకూర్ : పర్కల రాంరెడ్డి.
4)సరాఫ్ పల్లి : రాంచంద్రారేడ్డి.
5)సుల్తాన్పూర్ : చంటి గీతరాణి.
6)కొర్పోల్ : సునీత బచ్చుగూడెం.
7)ఉప్పరిగూడెం : గొల్ల మల్లేశం.
8)బద్రిగూడెం : బైరు భాస్కర్.
9)తాడ్దాన్పల్లి : పామన్నోళ్ల అంజమ్మ.
10)గంగోజిపేట : కుమ్మరి నవనీత.
11)శివ్వంపేట :కొత్తగాడి సంధ్యరాణి.
12)చక్రియాల్ : చిన్నరోళ్ళపాటి అనుసూజ.
13)లింగంపల్లి : బెగరి రాజు.
14)వెంకటకిష్ఠాపూర్ : బోడపట్ల గణేష్.
15)వెండికోల్ : గిరంగారి మల్లరెడ్డి.

ఝరాసంగం  మండలం

1)బర్దిపూర్ :  మేతరి రాజు.
2)బొజ్జ నాయక్ తండా : బానోత్ సుభాష్.
3)బొప్పన్ పల్లి : ముంగి అమృత్.
4)బోరేగాం: పి.నాగేందర్.
5)చిల్కేపల్లి : వి.దిలీప్ కుమార్.
6)దేవరంపల్లి :పి రవికుమార్.
7)ఏడాకులపల్లి: పి విష్ణువర్ధన్ రెడ్డి.
8)గంగాపూర్ : ఎం.డీ షాహనాజ్ బీ.
9)గుంతమర్పల్లి : ప్రియాంక.
10)జునేగావ్ : బోయిని విజయ.
11)కక్కర్ వాడ : అలిగె హేమలత.
12)కమాల్ పల్లి : దన్నారంరాజు.
13)కప్పాడ్ : పి.కీర్తన.
14)కొల్లూరు : శివరాజ్.
15)మాచునూర్ : ఎం.మాధవి.
16)మెదపల్లి : కొల్లూర్ అరుణ.
17)నర్సాపూర్ : పి.జైపాల్ రెడ్డి.
18)ప్యాలవరం : కొల్లూరు నర్మదారాణి.
19)సిద్దాపూర్ : ఎండీ. షరీఫ్.
20)తుమ్మనపల్లి : నజియా అంజుమ్.
21) గినియార్ పల్లి : కుమ్మరి రాజేశ్వరి.
22)జీర్లపల్లి: ఎం.అమరేశ్వరి.
23)ఈదులపల్లి : పడమటి సంగమణి.
24)కృష్ణాపూర్ : బీ.వినోద.
25)చిలేపల్లి : పురం మల్లారెడ్డి.
26)చిలెపల్లి తండా : సుశీలా బాయి.
27)పి.జయరాజ్.
28)బిడకన్నే : రవికుమార్.
29)వనంపల్లి : మాలిపటేల్ మల్లన్న.
30)ఝరాసంగం : వినోద

కోహిర్ మండలం 

1)పీచేరేగడ్ తండా : దీదీ బాయ్.
2)కొత్తూరు (డి) : మాణిక్ ప్రభు.
3)సజ్జాపూర్ : పద్మావతి.
4)బడంపేట్ : దయానంద్.
5)పర్షపల్లి : గడీల బిచ్చయ్య.
6)రాజనెల్లి : అమృతప్ప.
7)పైడిగుమ్మల్:  శ్రీకాంత్.
8)పోతిరెడ్డిపల్లి : నర్సమ్మ.
9)దిగ్వాల్ : అహ్మద్ అలీ.
10)ఖానాపూర్ : ఆనందం.
11)కవేలి : నాజియా బేగం.
12) పీచేరాగాడ్ : అమృత.
13)చింతల్గట్ : విద్యాసాగర్.
14)వెంకటాపూర్ : పి.అశోక్.
15)మాచిరెడ్డిపల్లి : సతీష్ రెడ్డి. 
16)గొట్టిగారిపల్లి : విశ్వనాథం. 
17)గురుజువాడ : ప్రియాంక.
18)మదిరి : వసంత.
19)మన్యారుపల్లి : బి.రాజ్ కుమార్.
20)కొత్తూరు (కె): పి.స్వరూప.
21)సిద్దాపూర్ తండా : చౌహన్ రమేష్.

మొగుడంపల్లి మండలం 

1)మీర్జంపల్లి తాండ : సుభాష్. సుభాష్,
2)హరిచంద్ర నాయక్ తండ : అరుణ జ్యోతి.
3)పడియాల్ తండా : వాచునాయక్.
4)మన్నాపూర్: రుక్కీ బాయి.
5)గౌషాబాద్ తండా, నారాయణ చౌహన్.
6)చిన్నం బట్టి తండా : గోవింద్.
7)జాంగార్బౌలి తండా : రిక్కీ బాయి.
8)ఔరంగ నగర్ : జావీద్ పటేల్.
9)గోపనపల్లి: ఈశ్వర్.
10)గౌషాబాద్ : అనసూయ.
11)అసద్ గంజ్ : నస్రిన్ ఫాతిమా.
12)మాడిగి ,: హర్షద్ పటేల్.
13)ఖాన్ జమాల్పూర్ : బ్రహ్మానందరెడ్డి.
14)సజ్జారావుపేట తండా : రాథోడ్ లక్ష్మీబాయి.
15)జాడి మల్కాపూర్ :బి.రాజు.
16)బిట్టు నాయక తండా : చందర్.
17)గొట్టిగారిపల్లి : ప్రభావతి.
18)రాయిపల్లి తండా: బసంతి.
19)ధనాసిరి : లక్ష్మీ.
20)గుడిపల్లి : సుదర్శన్ రెడ్డి.
21)ఇప్పేపల్లి : కవిత.

మునిపల్లి మండలం 

1)హైద్లాపూర్ : తలారి రమేష్.
2)మల్లారెడ్డి పేట : ఈర్లపల్లి రాజు.
3)గొర్రెఘాట్ : పి.స్వాతి.
4)మొగ్దుంప‌ల్లి : సరళ.
5)మక్త క్యాసారం : చాకలి శివలీల.
6)ఖమ్మం పల్లి : గుజ్జరి ప్రభు దాసు(పాండు).
7)చీలపల్లి : పట్టోళ్ల  విజయలక్ష్మి.
8)ఇబ్రహీంపూర్ : ల్యాగల అశోక్.
9)బోడపల్లి : గొల్ల అశోక్.
10)అల్లాపూర్ : నారాయణ.
11)పిల్లోడి : డప్పు సువర్ణ.
12)పోల్కంపల్లి :  వీరేశం.
13)బుసారెడ్డిపల్లి : హస్నాబాద్ రేణుక.
14)పెద్దలోడి : హనుమంతు రాజు
15)బొడ్శట్ పల్లి ;  మల్లీశ్వరి.
16)చిన్నచెల్మెడ : రుద్ర గాయత్రి. 
17)పెద్ద చెల్మెడ : రాధాబాయి జోషీ.
18)బుధేరా : మల్లేష్.
19)కంకోల్ :  మమత.
20)అంతారం : బి.పవిత్ర.
21)తక్కడపల్లి : మాదిగ ఆనంద్.
22)మ‌న్సన్ ప‌ల్లి : శ్రీనివాస్ రెడ్డి.
23)కల్లపల్లి బేలూర్ : గొల్ల నరసమ్మ.
24)పెద్దగోపులారం : బుడ్డ మల్లేశం.
25)గార్లపల్లి :ఈశ్వరప్ప.
26)తాటిపల్లి : రాములు.
27)మునిపల్లి : సౌందర్య.
28)మల్లికార్జునపల్లి : బేగ‌రి మ‌ల్లేశం
29)మేళాసంగం :  లక్ష్మి.
30)లింగంపల్లి : ఇర్ఫాన్ ప‌టేల్.

పుల్కల్  మండలం

1)మంతూర్​ :చాకలి కనకదుర్గ.
2)రాయిపాడ్​ : మ్యాతరి లక్ష్మి.
3)పెద్దారెడ్డిపేట : కుమ్మరి అనుసూజ.
4)సింగూర్​ : నందికంటి శ్రీనివాస్​.
5)ముద్దాయిపేట : కొల్కూరి జోస్న.
6)పోచారం : కునదోడ్డి శ్రీశైలం.
7)బస్వాపూర్​ : పట్లోళ్ళ భూంరెడ్డి.
8)ము దిమాణిక్యం : పడమటి రమేశ్​.
9)ఇటిక్యాల్​ : డాకూరి స్వప్న.
10)పుల్కల్​ : చిరంజీ లావణ్య.
11)మిన్పూర్​ : పట్లోళ్ళ లక్ష్మి.