మహబూబాబాద్ జిల్లా పరిధిలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 231.
ఎలిజిబిలిటీ: కనీస అర్హతగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ హెల్పర్/ ఆయా పోస్టుకు ఇం టర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణిస్తారు.
వయోపరిమితి: 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 3.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్స్ట్, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ wdcw.tg.nic.inను సందర్శించండి.
