PAk vs NZ : టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాక్

PAk vs NZ : టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాక్

కరాచీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్  జట్ల మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన అతిధ్య జట్టు పాక్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పాకిస్థాన్ తరఫున ఉసామా మీర్ తన తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాడు.

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్(వికెట్ కీపర్ ), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్

పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), హరీస్ సోహైల్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్