పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

  • ఉద్యోగం  పేరు :  స్పెషలిస్ట్ ఆఫీసర్
  •  మొత్తం ఖాళీలు:  1025
  • విద్యార్హత:   BE, BTech, MTech, MCA, MBA
  • దరఖాస్తు చేయు విధానం:    Online
  •  అధికారిక  వెబ్ సైట్:  https://www.pnbindia.in/

పోస్టుల వివరాలు

  • ఆఫీసర్-క్రెడిట్ (JMG స్కేల్-I): 1000 పోస్ట్‌లు
  • మేనేజర్-ఫారెక్స్ (MMG స్కేల్-II): 15 పోస్ట్‌లు
  • మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-II): 05 పోస్ట్‌లు
  • సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-III): 05 పోస్టులు

వయోపరిమితి

  • 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 సంవత్సరాలు
  • సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం వివరాలు

  • ఆఫీసర్ క్రెడిట్, మేనేజర్ ఫారెక్స్   రూ.36,000 - రూ.63,840 వరకు
  • మేనేజర్ రూ.48,170 - రూ.69,810 వరకు
  • సీనియర్ మేనేజర్ రూ.63,840 -  రూ.78,230 వరకు

ఎంపిక ప్రక్రియ

  • ఆన్‌లైన్ వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం .. 

  • రాత పరీక్ష పార్ట్-1:  రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు),క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు).. 
  • పార్ట్-2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50 ప్రశ్నలు- 100 మార్కులు)పై ప్రశ్నలు ఉంటాయి. 
    పరీక్ష వ్యవధి 2 గంటలు
  • దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.590, ఇతర అభ్యర్థులకు రూ.1180.
  • తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు: విజయవాడ, వైజాగ్, హైదరాబాద్.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి/ఏప్రిల్ 2024

ALSO READ |బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్​