భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. ఒక్కసారి భారీగా పెరిగిన తులం ధర.. కస్టమర్లు షాక్..

భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. ఒక్కసారి భారీగా పెరిగిన తులం ధర.. కస్టమర్లు షాక్..

బంగారం, వెండి ధరలు మళ్ళీ భగ్గుమన్నాయి.. దింతో  10 గ్రాముల తులం ధర రూ.330 నుండి రూ.440 దాకా పెరిగింది. దింతో దసరా, దీపావళి ముందు పండగ సీజన్లో బంగారం, వెండి కొనాలనుకున్న వారికీ  తీవ్ర నిరాశ కలిగిస్తుంది.

ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.1,14,880, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,05,300,  ఇక18 క్యారెట్ల బంగారం  ధర 10 గ్రాములకు రూ.8,616.

పెరిగిన ఇవాళ్టి ధరలు చూస్తే 24K ధర   10 గ్రాములకు రూ.440 పెరగ్గా, 22K బంగారం ధర తులానికి రూ.400 పెరిగింది. 18K బంగారం ధర కూడా రూ.330 పెరిగింది. 

ఇక  విజయవాడ, అమరావతి, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి,  కడప, అనంతపురంలో   10 గ్రాముల  24 క్యారెట్ల ధర రూ.1 లక్ష 14 వేల 880, 22 క్యారెట్ల ధర రూ.1 లక్ష 05 వేల 300, 18 క్యారెట్ల ధర రూ.86 వేల 160

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 24 క్యారెట్ల ధర రూ.1 లక్ష 14 వేల 880, 22 క్యారెట్ల ధర రూ.1 లక్ష 5 వేల 300, 18 క్యారెట్ల ధర రూ.86 వేల 160

 ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది.  ప్రస్తుతం వెండి ధర  కిలో రూ.1 లక్ష 53వేలు అంటే  రూ.3వేలు పెరిగింది.