మూడో విడత.. రంగారెడ్డిలో విన్నర్స్

మూడో విడత.. రంగారెడ్డిలో విన్నర్స్

ఇబ్రహీంపట్నం మండలం: విన్నర్ (విలేజ్) ప్రేమలత(నెర్రేపల్లి), కొండల్(పోల్కంపల్లి), వెంకటేశ్(పోచారం), మమత(రాయిపోల్), గీత(కప్పనపహాడ్), అశ్విని(తులేకలాన్), తిరుమల్ రెడ్డి(కర్ణంగూడ), గణేశ్(చర్లపటేల్ గూడ), నరేశ్(దండుమైలారం), సుష్మ(ముకునూర్), యాదయ్య(నాగన్ పల్లి), నరేందర్(తుర్కగూడ), శ్రీవేణి(ఉప్పరిగూడ), యాదమ్మ(ఎలిమినేడు).

మంచాల మండలం: ఉమ(ఆగపల్లి), శోభ(ఆరుట్ల), జయచందర్(బోడికొండ), రఘురాం(లోయపల్లి), శ్రీనివాస్(బండలేమూర్), మహేశ్వరి(చీదేడ్), విజయ(చెన్నారెడ్డిగూడ), శిల్ప(కాగజ్‌ఘాట్‌), రాజ్యలక్ష్మి(పటేల్ చెరువు తండా), చంటి నాయక్(కొర్రవాని తండా), రాణి(ఆంబోతు తండా), తుకారాం(సత్తి తండా), శివ(అస్మత్ పూర్), అలివేలు(చిత్తాపూర్), శాంతి(దాద్ పల్లి), రవి(జాపాల్), సంజీవ రెడ్డి(లింగంపల్లి), మానస(మంచాల), శృతి(నోముల), బాలకృష్ణ(రంగాపూర్), శంకరయ్య(తాళ్లపల్లిగూడ), హంసమ్మ(తిప్పాయిగూడ), జవహర్ లాల్(ఎల్లమ్మతండా).

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం:  హేమలత(గుంతపల్లి), రాఘవేందర్ గౌడ్(ఇనాంగూడ), ప్రభాకర్ రెడ్డి(పిగ్లిపూర్), వెంకటేష్ యాదవ్(జాఫర్ గూడ), ప్రియ(మజీద్ పూర్), ఐలయ్య(లష్కర్ గూడ), గౌరీ శంకర చారి(బాటసింగారం), విజయ(అబ్దుల్లాపూర్ మెట్), నవనీత(అనాజ్ పూర్), మాధవి(బలిజగూడ), విజయ్ కుమార్(బండరావిర్యాల), బాలకిషన్(చిన్నరావిర్యాల), రవీందర్ రెడ్డి(గండిచెరువు), ప్రసన్నలక్ష్మి(కవాడిపల్లి).
యాచారం మండలం: అర్చన(గడ్డ మల్లయ్యగూడ), బుచ్చిరెడ్డి(గున్గల్), వెన్నెల(కొత్తపల్లి), శ్రీవిద్య(కుర్మిద్ద), శంకర్(మల్కిజ్ గూడ), అశోక్(మాల్), సుగుణ(మేడిపల్లి), రమాదేవి(మొండిగౌరెల్లి), కిషన్(నల్లవెల్లి), చైతన్య(నానక్ నగర్), కృష్ణయ్య(నజ్జిక్ సింగారం), ఝాన్సీ(తాటిపర్తి), రమేశ్(కేసి తండా), అలివేలు(అయ్యవారిగూడ), కౌసల్య(తక్కళ్లపల్లితండా), పద్మావతి(ధర్మన్నగూడ), అరవింద్(మంతన్ గౌరెల్లి), విజయ్ కుమార్(నందివనపర్తి), నరేందర్ రెడ్డి(తక్కళ్లపల్లి), అనిత(యాచారం), రమేశ్(తూలేఖుర్ద్), రమేశ్(చింతపట్ల), రాజు(చౌదర్ పల్లి), రామిరెడ్డి(తుమ్మలోనిగూడ).

మాడ్గుల్ మండలం: శాంతి(కాట్రగాని తండా), మధు(గుడితాండ), శారద(ఫకీర్ తాండ), బాలు నాయక్(జయరాం తాండ), సరిత(పల్లె తాండ), పద్మ(పలుగు తాండ), లక్ష్మి(జర్పుల తాండ), జైపాల్ నాయక్(సండ్రాలగడ్డ తాండ), తిరుపతి(రాం దుగ్యాల్), జంగయ్య(నల్లవారిపల్లి), కలకొండ జంగమ్మ(ఫిరోజ్ నగర్), జ్యోతి(నర్సాయిపల్లి), రాధ(చంద్రాయన్ పల్లి), జయమ్మ(నల్లచెరు), మారెడ్డి(కొత్త బ్రహ్మణపల్లి), షేక్ చాంద్‌పాషా(కాశగూడెం), వెంకటయ్య(అంతంపేట), పోశయ్య(ఔర్ పల్లి), సంతోష్(నాగిళ్ల), సత్తయ్య(అప్పారెడ్డిపల్లి), రజిత(మాడ్గుల్), ఎన్ లక్ష్మమ్మ(కలకొండ), కోటయ్య(ఇర్విన్), తిరుపతయ్య(బ్రహ్మణపల్లి), భాగ్యలక్ష్మి(అర్కపల్లి), శ్రీనివాసులు(అండుగల్), దేవి(కుబ్యాతాండ), సత్తయ్య(దోడ్లపహాడ్), అనురాధ(కొల్కల్ పల్లి), భాస్కర్ రెడ్డి(అన్నెబోయినపల్లి), జి స్వాతి(సుద్దపల్లి), భాగ్యమ్మ(గిరికొత్తపల్లి), జబ్బర్ లాల్(కొర్రతండా)కందుకూరు మండలం:అంజమ్మ(తిమ్మాపూర్), మహేశ్ గౌడ్(గుమ్మడవెల్లి), స్వప్న(అగర్ మియా గూడ), పద్మ(ముచ్చెర్ల), బాలరాజు(దెబ్బడగూడ), అనిత(సాయిరెడ్డిగూడ), అనూష(రాచలూర్), సురేష్(ఆకుల మైలారం), సబిత(బాచుపల్లి), మాధవి(బేగంపేట్), లలిత(చిప్పలపల్లి), బాలరాజు(దాసర్లపల్లి),  సురేష్(అన్నోజిగూడ), కృష్ణ(బైరాగిగూడ), వెంకటేశ్(బేగరికంచ), హనుమంత నాయక్(దావూద్ గూడ తాండ), రమేశ్(ధన్నారం),  సుశీల(మురళీనగర్), స్వాతి(నేదునూర్).