15 మందితో ‘రెస్ట్‌‌‌‌‌‌‌‌’ టీమ్‌‌‌‌‌‌‌‌

15 మందితో ‘రెస్ట్‌‌‌‌‌‌‌‌’ టీమ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాదీ హనుమ విహారి ఇరానీ ట్రోఫీలో పోటీపడే రెస్టాఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియాకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యాడు. మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ట్రోఫీలో రంజీ చాంప్​ సౌరాష్ట్రతో రెస్టాఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా తలపడుతుంది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 1–5 మధ్య రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌లో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు 15 మందితో కూడిన ‘రెస్ట్‌‌‌‌‌‌‌‌’ టీమ్‌‌‌‌‌‌‌‌ బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మయాంక్‌‌‌‌‌‌‌‌, ప్రియాంక్​తో పాటు దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో సత్తా చాటిన యశ్‌‌‌‌‌‌‌‌ ధూల్‌‌‌‌‌‌‌‌, యశస్వి, యంగ్‌‌‌‌‌‌‌‌పేసర్‌‌‌‌‌‌‌‌ ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌, హిట్టర్‌‌‌‌‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌లకు చోటు దక్కింది.

రెస్టాఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌: విహారి (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), మయాంక్‌‌‌‌‌‌‌‌, ప్రియాంక్‌‌‌‌‌‌‌‌, అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌‌‌‌‌, యశ్‌‌‌‌‌‌‌‌ ధూల్‌‌‌‌‌‌‌‌, సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌, యశస్వి, కేఎస్‌‌‌‌‌‌‌‌ భరత్‌‌‌‌‌‌‌‌, ఉపేంద్ర, జయంత్‌‌‌‌‌‌‌‌, సౌరభ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌, ముకేశ్‌‌‌‌‌‌‌‌, ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ సేన్‌‌‌‌‌‌‌‌, అర్జాన్‌‌‌‌‌‌‌‌.