బిట్స్ పిలానిలో జాబ్స్.. ఇంటర్వ్యూతో సెలెక్షన్.. స్టూడెంట్స్‌కు మంచి ఛాన్స్..

 బిట్స్ పిలానిలో జాబ్స్..  ఇంటర్వ్యూతో సెలెక్షన్.. స్టూడెంట్స్‌కు మంచి ఛాన్స్..

బిర్లా ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలాని) రీసెర్చ్ ఫెలో  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: రీసెర్చ్ ఫెలో.

మొత్తం ఖాళీలు: 2.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్‌‌‌‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా సమాన విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 5.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.bits-pilani.ac.in ను సందర్శించండి.